Tag Archives: RDC CET

MJPTBCWREIS RDC CET 2022 Notification

MJPTBCWREIS RDC CET 2022 Notification released. MJPTBCWREIS RDC CET 2022 Notification, MJPTBCWREIS RDC CET 2022 Notification (MJPABCWREIS Degree Courses Admission Details.

MJPTBCW రెసిడెన్షియల్ జూనియర్ & డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు MJPTBCW & RDC CET-2022.

Issue of Notification for MJPTBCWRJC & RDC-CET-2022 for Admission into MJPTBCWR Junk College & Degree College for Women for the Academic year 2022-2023. Applications are invited for Admission into Inter First year and Degree First year into MJPTBCWRJ Colleges and Degree College for Women for the Academic year 2022-2023 from the students who ar appearing SSC-2022 and IPE-2022 respectively through online mjptbcwreis.telangana.gov.in Junior Colleges (English Medium): Junior Colleges 138 (Boys-68, Girls-70 Groups MPC BIPC, CEC, HEC, MEC and other Vocational Courses (See the prospectus for full details). Degree College for Women (English Medium) Courses: 1) B.Sc., MPC, 2) B.Sc., MSCS 3) B.Sc.. MPCS. 4) B.Sc., BZC., 5) B.Sc., BBC, 6) B.Sc., Data Science, 7) B.A., HEP. 8) B.A., HPE 9) B.Com, (General), 10) B.Com., (Computers), 11) B.Com., (Business Analytics).

Important Dates Online applications start from 08.03.2022,

Last date: 22.05.2022 Download Hall Tickets: 28.05.2022, Date of Entrance Test: 05.06.2022 Application Fee Rs. 200/-. Instructions: Selection of the students is done on the Merit & based on the reservations. Further details are available in the information brochure. Please Visit: mjptbcwreis.telangana.gov.it For more details contact Ph. No. 040-23328266 during office hours.

ప్రవేశ ప్రకటన…

మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి,2021-22 విద్యా సంవత్సరంలో అర్హులైన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల నుండి ఆన్లైన్లో mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్ కళాశాలలు (ఇంగ్లీష్ మీడియం)

జూనియర్ కళాశాలలు 138 (బాలురు-68, బాలికలు-70)

గ్రూపులు: MPC,BiPC,CEC,HEC,MEC మరియు ఇతర వృత్తి విద్యా కోర్సులు (వివరాలు ప్రాస్పెక్టస్ లో పొందుపచబడ్డాయి.

మహిళా డిగ్రీ కళాశాల-1(ఇంగ్లీష్ మీడియం)

కోర్సులు: 1) B.Sc., MPC, 2) B.Sc., MSCS 3) B.Sc.. MPCS. 4) B.Sc., BZC., 5) B.Sc., BBC, 6) B.Sc., Data Science, 7) B.A., HEP. 8) B.A., HPE 9) B.Com, (General), 10) B.Com., (Computers), 11) B.Com., (Business Analytics).

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 08.03.2022
  • చివరి తేదీ: 22.05.2022
  • హాల్ టికెట్ల డౌన్లోడ్ తేది: 28.05.2022
  • ప్రవేశ పరీక్ష తేదీ: 05.06.2022
  • దరఖాస్తు రుసుము: రూ.200/-

సూచనలు:-

విద్యార్థుల ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ల ద్వారా ఎంపిక చేయబడును. తదుపరి వివరాలు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో వివరించడం జరిగింది. వివరాలకు కార్యాలయాలు పని వేళలు 040-23328266 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.

MJPTBCWREIS RDC CET 2022 Notification Pdf