Tag Archives: cseap

AP Child Info New Admissions Entry at @studentinfo.ap.gov.in

AP Child Info SA1 Marks Entry 2023 at @studentinfo.ap.gov.in

CSE AP New Admissions opened the academic year 2023 at https://studentinfo.ap.gov.in/newstudentRegistrationFormDetails.htm .Teachers go the official website CSEAP. Teachers go the official website and login with DISE Code with password.

FA3, SA1 Marks Entry Enabled
All the Headmasters are hereby instructed to complete the FA3, SA1 Marks Entry through

https://studentinfo.ap.gov.in/login.do

TIS_ప్రతి ప్రధానోపాధ్యాయుని పాత్ర:

1.పోస్ట్ ల నిర్దారణ:
Child info లో HM లాగిన్ లో services లో staff లో
Cadre strength సెలక్టు చేసుకుని…. అక్కడ తమ పాఠశాలలో ఉన్న అన్ని రకాల పోస్ట్ లు ఉండేలా Add cadre ఉపయోగించి Sanctioned నంబర్ ఎంటర్ చేయాలి.
అవసరం లేని పోస్ట్ లను delete చేయాలి.
ఒకసారి సరి చూసుకుని save చేయాలి.
Working posts నంబర్ని edit చేయలేరు.

2.తన ఉపాధ్యాయుల వివరాల నిర్ధారణ:
Service లో staff నందు Teacher Status ని నొక్కి….
ప్రతి ఉపాధ్యాయుని నంబర్ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ చేయాలి.అలాగే వారి status ( working/transferred/retired/ expired) సెలక్టు చేసుకుని మిగతా వివరాలు నింపి submit చేయాలి.

గమనిక:
ఇవి పూర్తి చేయకపోతే individual login లో టీచర్స్ డీటైల్స్ రావు.
వచ్చినా తప్పు వివరాలు వస్తూ ఇబ్బంది పడతారు.

CSE AP New Students Admissions:

Step 1: Go STUDENT INFORMATION MANAGEMENT SYSTEM official website https://studentinfo.ap.gov.in/login.htm

Step- 2: HM/MEO/DEO Login with School DISE code with password.

Step 3: Click on services under Menu (Last Date 22-01-2023)

Child Info Update:

Click on new student registration NEW STUDENT REGISTRATION FORM.

Step 4: Enter child AADHAR NUMBER and get details.

Check here Ammavodi update to ineligible child form:

check here https://jaganannaammavodi.ap.gov.in/MIS_districtlogins.html

Jagannanna Ammavodi Laptops 2023:

అమ్మఒడి Laptop option నమోదు కొరకు?
https://studentinfo.ap.gov.in/login.htm;jsessionid=3BC61BE94BDF428A17977A419B9F89AB

అందరూ మండల విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చైల్డ్ ఇన్ఫో నందు కొత్తగా స్టూడెంట్ యొక్క హైట్ ని చేర్చడం జరిగింది ఈ యొక్క మండల పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చైల్డ్ ఇన్ఫో నందు స్టూడెంట్ యొక్క హైట్ ని (centi meters)enter చేసి పెట్టవలసిందిగా తెలియజేయండి.

Ammavodi Latest Updates:

‘అమ్మఒడి’ పథకానికి సంబంధించి అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల జాబితా తయారీలో భాగంగా సోమవారం నాడు కొందరు విద్యార్థుల వివరాలను రీ వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.

ఆ రి-వెరిఫికేషన్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసింది ఏమిటి?

వారు చూడవలసింది వారికి పంపిన జాబితాలో ఉన్న విద్యార్థి పేరు వారి తల్లి పేరు రెండు పేర్లూ కూడా మరొకసారి సరి చూసుకోవటం ఆ వివరాలను వారి ఆధార్ కార్డులతో సరిపోల్చుకోవడం,

అలా ధృవీకరించుకోవటానికి తల్లిదండ్రుల కమిటీ లేదా గ్రామ సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు.

ఆ విధంగా సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఆ వివరాలు సరిగా ఉన్నట్లయితే confirmed అని రిపోర్ట్ చేయాలి.

అలా కాకపోతే not confirmed అని రిపోర్ట్ చేయాలి.

ఏ కారణం వల్లనైనా పూర్తి వివరాలు లభ్యం కాలేకపోతే further verification required అని రిపోర్ట్ చేయాలి.

తల్లి కాక సంరక్షకుల వివరాలు ఉన్నట్లయితే ఆ సంరక్షకుల గుర్తింపులు కూడా పైవిధంగానే ధృవీకరించుకోవాలి.

NEW STUDENT REGISTRATION FORM Student Basic Details:

Data Entry Basic Details
Data Entry Type : * [ 1. INSERT ]
Name of the School :*
Medium*Data Entery Type
Child’s Address (Permanent) [1. With Manda.l  2.Other Mandal/District]
Name of the District :*Name of the mandal
GP/Municipality/  Revenue :*Name of the habitation
Aadhaar UID No.
Surname*Name*
Gender*Date of Birth*
Mother’s Name*Father’s Name*
Caste*Religion
Mother TongueDisability*
Present, Studying in Class*Class Studied in Previous year*
If Studying in Class I, Status of Previous year *Class in which Admitted*
Date of Admission*Admission No.*

Date of Admission * Admission Number* Medium * –Select– Present, Studying in Class * –Select– Section * –Select– Class studied in previous year * Class in which Admitted * –Select– No. of days child attended school (in the previous academic year)* First language * –Select– Second language –Select– Third language –Select– Caste certificate number Income Certificate number Maths Science Social TC Number vocational subjects –Select–

Mother/Guardian Bank & Aadhar Details:

Bank Account Number* IFSC Code* Branch Name* Mother/Guardian Aadhar No* Mother/Guardian Ration card number –Select– Mother/Guardian Name*

Other Details:

Mole1 Mole2 Height(cm) Weight(kgs) Child blood group –Select– Socio economic status of the child * –Select– Child Is having Insurance –Select– Distance from Home to School(km) –Select– Mode of Transport –Select– Parent Literacy Status * –Select–

Facilities Provided to the student(for Govt./Aided school):

No. of uniform sets* –Select– Free Transport* –Select– Free Escort facility* –Select– Free Hostel facility * –Select– Child attended Special Training?* –Select– Health Department (for Govt./Aided school) Iron & Folic acid –Select– Deworming tablets –Select– Vitamin-A tablets –Select–

How to check Ammavodi corrections at studentinfo Website:

Ammavodi Corrections Last Date 19-12-2020. Teachers Go to the official website download mother AADHAR and bank account details at https://studentinfo.ap.gov.in/welcome.htm

Download the list corrections at the reports tab

Login Official website:

https://studentinfo.ap.gov.in/newstudentRegistrationFormDetails.htm

Baseline Assessment Marks Entry:

After completion of Base Line Test enter children marks at

https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/login.htm

? USER ID~DISE CODE
? PASS WORD – Child info pass word.