Kurnool: RU PGCET 2020 PG Entrance Test Schedule Out @https://ruk.ac.in/. Rayalaseema University, Kurnool, A.P. Online applications are invited for Rayalaseema University P.G. Common Entrance Test (RUPGCET-2020) for admissions into P.G. Courses APPROVED IN Rayalaseema University and its affiliated colleges. Detailed information relating to courses offered and syllabi for the Entrance tests are available on the website www.rudoa.in or https://ruk.ac.in. Application Registration and
RUPGCET Application Fee:
Processing fee of Rs. 400/- (Rs. 300/- for SC/ST/ PHC) for Each Subject may be paid through ATOM technologies by sing Debit Credit Card/ Net Banking & BILL DESK.
Important Dates:
- Commencement of Online Registration: 12-10-2020
- Last Date for Without Late fee:26-10-2020
- submission With Late fee Rs. 500/-:28-10-2020,
- With Late fee Rs. 1,000/-: 29-10-2020
Contact details
Prof. ME Rani, Director, DoA, Contact No: +919160118000 E-Mail: doa.u18@gmail.com
కర్నూలు విద్య, న్యూస్ టుడే: రాయలసీమ విశ్వవిద్యాలయం పీజీ సెట్-2020 నోటిఫికేషన్ విడుదల చేశారు. పీజీ సెట్ డైరెక్టర్ రాణి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పరిపాలన భవనంలో నోటిఫి కేషన్ ఉత్తర్వులు రిజిస్ట్రార్ సుందరానంద పుచ్చ, రెక్టార్ విశ్వనాథ్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఆర్యూ అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పరీక్షలకు 12వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసు కోవాల్సి ఉంటుంది. ఎలాంటి అదనపు రుసుం లేకుండా 28లోపు దరఖాస్తు, రూ.500 అదనపు రుసుంతో 28లోపు, రూ. 1000 అద నపు రుసుంతో 29వతేదీ లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ, పీహెచ్ సీ అభ్యర్థి రూ.300, ఇతరులు రూ. 400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ దరఖాస్తులు www.rudoa.in, https://ruk.ac.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.