Category Archives: AP Latest GOs

Jagananna Gorumudda New Menu (AP MDM) Guidelines

Jagananna Gorumudda New Menu (AP MDM) Guidelines

AP State Government decided to implement a new MDM from February 2020. Guidelines released at https://apmdm.apcfss.in/ As per the new menu Alu Kurma, Chikki, Sweet Pongal & Tomato Pickel added. MDM program name is changed as #Jagananna Gorumudda.

ప్రతి రోజూ ఒకే రకమైన భోజనం కాకుండా పిల్లలకు ఆసక్తి కలిగించే విధంగానూ, రుచికరంగానూ, పుష్టికరంగానూ కొత్త మెనూ రూపొందించాం దీనిని 21 జనవరి 2020 నుండి అమలు చేస్తున్నాం . ఈ కొత్త మెనూలో పులిహోర, వెజిటేబుల్ రైస్, కిచిడీ, బెల్లం పొంగలి, చిక్కీ ఐదు కోడిగుడ్లు ప్రతి విద్యార్థి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం.

AP MDM Menu 2020 File No: ESE02-27021/132/2019-MDM-CSE-1 Date:08-01-2020 Sub: School Education – Mid-Day Meal Scheme – Revision of Menu – Measures to the taken in implementation – conducting Master-Level training programme to CCHs on 10 January 2020 – Deputing the teacher/ cooks Instructions issued – Regarding.

All the District Educational Officers in the State are informed that the Mid-Day Meal programme is a flagship programme aiming at enhancing enrolment, retention and attendance and simultaneously improving nutritional levels among children studying in Government, Local Body and Government-aided primary and upper primary schools and the Centres run under Education Guarantee Scheme (EGS)/ (AIE) & NCLP schools.

The Hon’ble Chief Minister has personally reviewed the persistence of malnutrition among children and changes in the existing Menu being provided to the children. The Hon’ble Chief Minister has directed for initiating immediate steps to revise the existing Menu as acceptable, tastier, nutritious and cost effective one and providing additional nutritious food (Peanut Jaggery Chikki/laddu) to all the children in the State.

As per directions of the Hon’ble Chief Minster the Newly proposed weekly menu

AP MDM Menu 2020 Table

S.NODAYITEM
1.Mondayఅన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, చిక్కి
Cooked Rice (Annam), Pappu-chaaru
Egg-curry (Guddu koora)
2.Tues dayపులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు
Tamarind/lemon/mango rice (Pulihora), Dal with Tomatoes (Tomato Pappu) Boiled Egg (Udikinchina Guddu)
3.Wednesday Dayకూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
Vegetable-Rice (Kooragayala-annam), Aloo Kurma
Boiled-Egg (Udikinchina Guddu)
4.Thurs Dayకిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు
Khichdi (with green gram Dhal), Tomato-chutney
Boiled-Egg (Udikinchina Guddu)
5.Fridayఅన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి
Cooked Rice(Annam), Dal with green leaves (Akukoora Pappu)
Boiled-Egg (Udikinchina Guddu)
6.Satur Dayఅన్నం, సాంబార్, స్వీట్‌ పొంగల్‌
Cooked Rice (Annam), Sambar, Sweet-pongal (Theepi-pongali)

Dry Ration Data Entry:

MDM APPలో డ్రై రేషన్ phase1 పెట్టలేక పోయిన వారు కొత్త యాప్ ను డౌన్లోడ్ చేసుకొని పాత యాప్ ని un install చేసుకొని ఈ కొత్త యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని గుడ్లు, రైస్,చిక్కీల వివరాలు యాప్ లో ఎంటర్ చేయవచ్చు.

Download APK

About Jagananna Gorumudda Mid Day Meal Bills:

AP MDM New Rates of PS, UPs and HSCheck Here
Guidelines File No: ESE02-27021/132/2019-MDM-CSE-1 Date:08-01-2020Download Here
Check Your AP MDM Bill Status, Rice Allocation ReportCheck Here
How to Prepare Jagananna Gorumudda Items in KG’sClick Here

AP MDM Menu: మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్ నందు 45,723 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో అమలు జరుగుతోంది. ఈ పథకం ద్వారా 3610025 విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథక ఉద్దేశం తరగతి గదిలో పిల్లలు ఆకలితో లేకుండా చేయడం కోసం, పౌష్టికాహార లోపం తగ్గించడం కోసం విద్యార్థుల నమోదు హాజరు శాతం పెంచడం కోసం, పాఠశాలలో సాంఘిక సమానత్వం పెంపొందించడం కోసం తద్వారా విద్యా ప్రమాణాలను పెంపొందించడం.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న ప్రత్యేక చర్యలు:

భోజనం పై పిల్లలకు మక్కువ పెంచడం కోసం రోజు వారి భోజనంలో తగుమార్పులు చేయటం కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సూచనలు చేయడం జరిగింది. దీనికి అదనంగా అయ్యే ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. బడి పిల్లలు పౌష్టికాహార లోపం నిర్మూలించటానికి పోషక విలువలు కూడిన ఆహారాన్ని అదనంగా ఇవ్వటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించటం జరిగింది. నూతన ఆహార పట్టికను మరియు అదనపు పౌష్టికాహారాన్ని సంక్రాంతి తరువాత 21.01.2020 నుండి అన్ని పాఠశాలల్లో అమలు చేయటం జరుగుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నది. వంట కార్మికుల వేతనం రూ. 1000/- నుంచి రూ.3000/- కు పెంచటం జరిగింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 176 కోట్లు కేటాయించటం జరిగింది. ప్రతి విద్యార్థికి వారానికి ఐదు కోడిగుడ్లు అందించడం జరుగుతుంది. ఈ వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కోడిగుడ్ల సరఫరాలో నాణ్యత పెంచడం కోసం ప్రస్తుత కొనుగోలు విధానాన్ని మార్పు చేసి రివర్స్ టెండెరింగ్ లో కోడి గుడ్లు కొనుగోలు చేయటకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధానంలో డివిజినల్ స్థాయి టెండర్ ద్వారా కోడిగుడ్లను నేరుగా కోళ్ళ ఫారమ్ ల వద్ద నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనివలన కోడిగుడ్లలో నాణ్యత పెరగటమే కాకుండా ప్రభుత్వం పై ఆర్థిక భారం తగ్గుతుంది.

Download Guidelines:

https://drive.google.com/file/d/1C1HCE04PlrRZIRd-hMkO6ot-oHwl1L_W/view

Official website: https://apmdm.apcfss.in/

Download latest Andriod APP:

https://play.google.com/store/apps/details?id=mdm.ap.nic.schoolattendanceapp

GO RT 4 Maternity Leave 180 Days for Village/ Ward Secretariats

GO RT 4 Maternity Leave 180 Days for GRAM VOLUNTEERS / WARD VOLUNTEERS & VILLAGE SECRETARIATS / WARD SECRETARIATS. Dept., of GV/WV & VS/WS – Leaves – Sanction of Maternity Leave for (180) days with full pay to Married Women Employees working in the Village / Ward Secretariats – Clarification – Orders – Issued.

DEPARTMENT OF GRAM VOLUNTEERS / WARD VOLUNTEERS & VILLAGE SECRETARIATS / WARD SECRETARIATS

G.O.Rt.No.04 Dated:25.09.2020 Read:- From the Commissioner, GV/WV & VS/WS e-File.No.GWS01-STMT0MISC/1/ 2020-GWSGWS01. * ORDER: In the reference read above, the Commissioner/ Director, GV/WV & VS/WS has requested to sanction (180) days of Maternity Leave on full pay to the GSWS Women Employees who are on probation at a consolidated pay of Rs.15,000/- per month as per G.O.Ms.No.152, Finance (FR.I) Department Dated:05.05.2010 and G.O.Ms.No.17, Finance (HR.I-Plg. & Policy) Department, Dated:31.01.2019 on par with State Govt. employees.

ప్ర12. మెటర్నటీ లీవుపై వెళ్ళినచో అట్టి లీవు కాలమునకు ప్రొబేషన్ పీరియడ్ పొడిగించబడుతుందా? E.O.L. వినియోగించుకోవడం వలన ఇంక్రిమెంటు తేది మారుతుందా? ప్రొబేషన్ డిక్లేరు అయిన తరువాత నా ఇంక్రిమెంటు పాత తేదికి(ఆగస్టు నెలకు) వస్తుందా దయచేసి తెలియజేయగలరు వై. నవనీత, నిజామాబాద్

స.: మెటర్నటీ లీవు వినియోగించుకోవటం వలన అంతే లీవు కాలమునకు ప్రొబేషను పీరియడ్ పొడిగించబడును. అసాధారణ శలవు(E.O.L) తీసుకోవడం వలన ఇంక్రిమెంటు తేది మారుతుంది (F.R-2 మీ యొక్క ప్రొబేషన్ డిక్లేర్ అయిన తరువాత కూడా మీ ఇంక్రిమెంటు పాత తేదికి రాదు.

2. After careful examination of the proposal, Government hereby informed that, “as per Rule 2 of A.P. Fundamental Rules, the Fundamental Rules, apply, subject to the provisions of Rule 3 to all Government Servants paid from the Consolidated Fund of the State and to any other Class of Government servants to which the Government may, by general or special order, declare them to be applicable. The Government may, in relation to the services under their administrative control other than All India Services make rules modifying or replacing any of the Fundamental Rules. As such the present proposal which is part and parcel of A.P. Leave Rules, 1933 (covers under Fundamental Rules) is equally applicable to the Married Women Employees working in the Village / Ward Secretariats”.

3. The Commissioner / Director, GV/WV & VS/WS is requested to take necessary action accordingly.

4. This order issues with the concurrence of Finance (HR.IV-FR&LR) Department, vide their U.O.No.FIN01-HROCRSR(LR)/46/HR.IV-FR&LR/2020,Dt:23.09.2020 (Comp.No.1219141).

Download G.O. Pdf: