Tag Archives: 9th class

AP SA2 2022 Exam Keys Hindi Paper for 6th to 9th Classes.

AP SA2 2022 Exam Keys Hindi Paper for 6th to 9th Classes.

AP SA 2 8th Class Answers Key Download. The government of Andhra Pradesh, Department of School Education, State Council of Educational Research and training-Andhra Pradesh. Summative Assessment 2 Examinations April 2022-23 Time Table. 6 to 8 Classes SA-2 Time Table, 9th Class Summative Assessment 2 Time Tables, Answers Keys are here. AP SA2 Exams Will be Conducted from 23-04-2022.

6 to 8 Classes SA-2 Time Table:

Time: 9-30 AM to 12-15 PM

22-04-2022 – Telugu/Urdu/Composite Course-Telugu.
02-05-2022 – Sanskrit (20M).
23-04-2022 – Hindi.
25-04-2022 – English.
13-04-2022 – Study Hours.
26-04-2022 – Mathematics.
27-04-2022 – General Science (eighth Class-Physical Science).
19-04-2022 – Study Hours ( eighth Class- Biological Science).
29-04-2022 – Social Studies.
04-05-2018 – Vocational/OSSC (Time 2pm to 4.45pm).

Read Also: AP SA 2 Answer Keys for sixth, seventh, eighth, and ninth Classes

AP SA 2 Answer Keys

Telugu Answer KeyDownload Here
Hindi Answer KeyDownload Here
English Answer KeyDownload Here
Maths Answer KeyDownload Here
General Science Answer KeyDownload Here
Social Answer KeyDownload Here

AP SA 2 Summative 2 Hindi Answer Key Papers Download.

6th Class Hindi Key

7th Class Hindi Key

8th Class Hindi Key

9th Class Hindi Key

AP SA2 2022 Exam Keys Telugu Paper for 6th to 9th Classes

AP SA2 2022 Exam Keys Telugu Paper for 6th to 9th Classes.

AP SA 2 8th Class Answers Key Download. The government of Andhra Pradesh, Department of School Education, State Council of Educational Research and training-Andhra Pradesh. Summative Assessment 2 Examinations April 2022-23 Time Table. 6 to 8 Classes SA-2 Time Table, 9th Class Summative Assessment 2 Time Tables, Answers Keys are here. AP SA2 Exams Will be Conducted from 22-04-2022.

తరగతి: 9 సమయం: 2.45 మి.లు

మార్కులు: 30 సమయం: 2 గం.లు

మూల్యాంకనా నియమ నిబంధనావళి, పరీక్ష జరిగిన తేది : 22-04-2022

I. అవగాహన ప్రతిస్పందన: (12 మార్కులు) 1×4=4

ఈ క్రింది పద్యాలలో ఒక దానికి ప్రతిపదార్థం రాయండి.

పగయడగించు టెంతయు…………………………………………….ధ్రువంబు కేశవా

జ. 1 కేశవా = కృష్ణా 2. పగ విరోధం 3. ఆడగించుట = అణచివేయడం (అణచుకోవడం) 4. ఎంతయున్-మిక్కిలి 5. శుభంబు- మేలైనది శ్రేయస్కరం) 6.అది=ఆపధ్ధతి 7.లెస్ప= మంచిది Bషగన్ = శత్రుత్వంతో 9పగ = శత్రుత్వం 10. అడంగునే= తగ్గిపోతుండా సమసిపోతుందా) 11వరగొన్నన్ – పగబడితే వైరం వహిస్తే 12. మార్కొనక ఎదిరించక 13 పల్కక= మాట్లాడకుండా 14. ఉండ వచ్చునే ఉండడం వీలవుతుందా ? (ఉండగలమా?) 15. కడున్+ తెగన్ మిక్కిలి సాహసంతో 16 మొదలెత్తి పోవన్ = సమూలంగా నశించేటట్లు 17. పగ+తీర్పగన్-పగ తీర్చుకోవడానికి 18. వచ్చినన్ వస్తేపూనుకొంటే 19 క్రౌర్యము క్రూరత్వము 20 ఒందున్ పొందవలసి వస్తుంది (దారుణకృత్యాలు చేయవలసి వస్తుంది) 21 ఏమిగతిన్-ఏవిధంగా 22. తలంచినన్ =అ లోచించినా 23 పగకు శత్రుత్వానికి 24మేలిమి=మంచిదనం 25లేమి లేకపోవడం 26. ధ్రువంబు- విశ్చయం.

(లేదా)

మును మను బుట్టె నాకు నొక ముద్దుల పట్టి…………………………..దయాగుణ ముల్లపిల్లగన్

నాకున్ నాకు 2. మునుమును ముందుగా (తొలి సంతానంగా) 3. ఒక ముద్దులపట్టి = ఒకగాలాల బిడ్డడు (దూడ) శపుట్టెన్ = పుట్టాడు కులతందూ ఆబిద్దడు 6.పుట్టి-పుట్టి 7. ఏడెనిమిదినాళ్ళ – ఏడు లేక ఎనిమిది రోజుల 8. పాటి- ప్రమాణము 9 కలదు- కలవారై యున్నాడు 10ఇంతియా – ఇంతే 11. పూరియున్=గడ్డికూడా 12. మేయనేరదు తినడం చేతకానివాడు 13. ఏన్ +చవి- నేను వెళ్ళి 14. కడుపారన్ (నా)బిడ్డకు కడుపునిండేటట్లుగా 15. చన్ను+కుడిపి పాలిచ్చి 16. చయ్యనన్ = వెంటనే (శీఘ్రముగా) 17. వచ్చెదన్ – (నీవద్దకు, ఇక్కడికి)తిరిగివస్తా 18.నన్నున్ – నన్ను 19 పోయిలమ్మ వద్దకు వెళ్ళిరము 20అని చెప్పి21 సుకృతంబు = పుణ్యము 22. కట్టికొనుము+అన్న= కూడగట్టు కోవయ్యా (సంపాదించుకోవయ్యా (5)

2. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి.

  • గాజుంబూస యనర్ఘ రత్నమగునా ? కాకంబు రాయంచనా?
  • జోరీగ మధుప్రతేంద్ర మగునా ? నట్టెన్ను పంచాస్య మౌ నా?
  • జిల్లేడు సురావనీజమగునా? నానాదిగంతంబులన్
  • రాజౌనా ఘనలోభి దుర్జనుడు ? భర్గా పార్వతీ వల్లభా

భావం: భర్గా , పార్వతీవల్లభా ఎక్కడైనా గాజుపూస విలువైన రత్నం కాజాలదు. కాకి రాజహంస కాజాలదు. జోరీగ తేనెటీగ కాజాలదు. దున్నపోతు సింహం కాజాలదు. జిల్లేడు చెట్టు కల్ప వృక్షం కాజాలదు. అట్లాగే పిసినారి అయిన దుర్మార్గుడు రాజు కాలేదు.

(లేదా)

మనుజు సమాజనిర్మితి సమంబుగ నీకొక ముఖ్యమైన వృ నియత, మట్టి ధార్మికవిధిం జరకాలము గౌరవంబుతో మనిచిరి నీ పితామముల మాంద్య సుశీలుడు సర్వవృత్తిపా పన కృషిజీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులై

భావం: మానవసమాజ నిర్మాణంలో భాగంగా నీకొక ముఖ్యమైన వృత్తిని అప్పగించడం జరిగింది. అది వ్యవసాయ వృత్తి, వృత్తులకెల్లా ఇది ఉత్తమమైనది. ప్రపంచానికి మేలు చేకూర్చడానికి నీపూర్వీకులు ధర్మబుద్ధితో, చాలా గౌరవంతో ఈ వృత్తిని నిర్వహిస్తూ వచ్చారు.

క్రింది పరిచిత గద్యభాగాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఢిల్లీమహిళా సభవారు స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గూర్చి చర్చించితున్నారు……………………….మీరిప్పుడు బిడియమునకు బిఱికితనమునకు గుణియై యశక్తులై పోయినారు.

ప్రశ్నలు : 3. ఢిల్లీ మహిళా సభవారు ఏవి అనర్ధకమని అన్నారు. జ. అతి బాల్యవివాహాలు

4. పాశ్చాత్య స్త్రీలు విశేష పరిశ్రమచే పొందినవి ఏవి? జ. ఎన్నిక హక్కులు

5. స్త్రీలు దేనికి గుఱియై అశక్తలైపోయారు? జ. ఎన్నిక హక్కులు

6. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జ పై పేరాకు తగిన శీర్షికను నిర్ణయించండి

II. వ్యక్తీకరణ సృజనాత్మకత (18 మార్కులు) ఈ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి. 4x 2 = 8

7. పద్యరత్నాలు పాఠ్యాంశానికి సంబంధించిన శతక ప్రక్రియను గురించి వివరించండి.

జ.1.సాధారణంగా 100 లేదా 108 పద్యాలున్న ప్రక్రియకు శతకమని పేరు. 2.ఇది ఒకే మకుటము, ఒకే ఛంధస్సు కలిగి వుంటుంది. 3.ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రముగా ఉంటుంది. 4. ప్రధానంగా నైతిక విలువల్ని ప్రభోధిస్తుంది.

8.”పెండికొద్దీ రొట్టె అనడంలో కవి ఉద్దేశమేమిటి?.

  1. 1. పిండి వాడిన దానిని బట్టి రొట్టె పరిమాణం వుంటుంది. ఎక్కువ పిండి వేసి కాలిస్తే పెద్ద రొట్టె తయారు అవుతుంది. కొంచెం పిండి వేస్తే చిన్న కొట్టి తయారు అవుతుంది. 2. అలాగే, మనం పడిన శ్రమను బట్టి ఫలితాలు వుంటాయి. శ్రమలు లేకుండా ఫలములు రావు. 3. మనం పడిన శ్రమను బట్టే మనకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది అని కవి.

“ప్రభోధం” పాఠ్యభాగ రచయిత్రి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. 21. రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ కాలం 1896 3. బిరుదు కవితా ప్రవీణ 4 రచనలు : శారదాలేఖలు, మా చెట్టునీడ ముచ్చట్లు మొ. 5 ఇతర విషయాలు ఈమె భర్త ప్రోత్సాహంతో చదువు కొని స్త్రీలకోసం ఎన్నో రచనలు చేసి విదుషీమణిగా పేరు పొందినది.

“సమాజానికి ఎటువంటి రచయితల అవసరం ఉంది” అనే విషయాన్ని బతుకు పుస్తకం పాఠం ఆధారంగా వివరించండి.

సమాజానికి లక్ష్మణరావు గారి వంటి నిజాయితీ గల సాహితీ మూర్తుల ఆవిర్భావం, ఒక చారిత్రక అవసరం. 2. రచయిత్రి అయిన సావిత్రి గారు నీరు త్సాహికి ఉత్సాహాన్నీ రికామీకి బాధ్యతనీ, అజ్ఞానికైనా, జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్నీ తగు మాత్రపు ఆర్ద్రతనూ అందించగలిగిన పుస్తకాలను రచించే రచ సమాజానికి అవసరమని నొక్కి వక్కాణించారు. 3. రచయిత అనేవాడు ఎంతో కొంతకార్యశీలత రేపాలి, పాఠకుని కదపాలి, కురపాలి, మంచిదారి నిచూపాలి, మనశ్శాంతిని కలిగించాలి అని చెప్పారు.

ఈ కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి. 2×5=10

11. శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపుతూ ధర్మరాజు పలికిన శాంతి వచనాలను సొంతమాటల్లో రాయండి.

2.1.కృష్ణా! మేము నీ స్నేహితులం మాపని చక్కపెట్టడానికి ఇదే తగిన సమయం నీవు రాయబారిగా వెడితే, దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవల సిన అవసరం ఉండదు. మా రాజ్యంమాకు దక్కుతుంది. 2. నేను ముందు చెప్పినట్లు ఐదూళ్ళు ఇస్తే మాకు చాలు, ఆ ఐదూళ్ళు అయినా దుర్యోధనుడు ఇస్తా దో? లేదో? తెలియదు నేను నన్ను ఆశ్రయించుకున్న బంధువుల పోషణ కోసమే రాజ్యభాగం అడుగుతున్నాను. 3. శత్రువులనయినా చంపాలనుకోరాదు. పోరాటమే మార్గం కాదు, కౌరవుల పక్షంలో మా బంధువులూ, స్నేహితులూ ఉన్నారు.

వారిని చంపితేపాపం వస్తుంది. అది నేను సహింపలేదు. 4. శత్రుత్వ ఉంటే, పామున్న ఇంటిలో ఉన్నట్లే. పగవల్ల పగ శాంతించదు పగవల్ల మంచి జరగదు, కలహం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. యుద్ధం వల్ల ధననష్టం, వంశరాశనం జరుగటయే కాకుండా ఇరువర్గాల వారికి నష్టాలు ఉంటాయి. 5. ధృతరాష్ట్రుడు కొడుకు పక్షం వహించి, అవినీతిగా ప్రవర్తించినా సంధి పొ సగదని సాహసించి మరలి రావద్దు 6. కృష్ణా ! నీకు మా ఇద్దరి గురించి తెలుసు, కార్యసాధన విధానం తెలుసు మాట్లాడే పద్దతి తెలుసు నీకు ఉపాయాలు చెప్పడానికి నేనెంతవాణ్ణి ? హస్తినకు వెళ్ళిరా!.

(లేదా)

శివతాండవం గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.

  1. శివుడు వెన్నెల కురుస్తున్నట్లు, కాజులు, మంచు, కుప్పలు పోసినట్లు, ముత్యాల హారాలు కూర్చినట్లు, అమృతాన్ని పంచినట్లు, కర్పూరాన్ని చల్లినట్లు, ఆన దము కళ్ళల్లో నుండి కారుతున్నట్లు నీలపు కళ్ళల్లో కాంతులు చిందుతుండగా కాళ్ళ గజ్జెలు మ్రోగుతుండగా శివుడు ఆడిపాడాడు. 2. మేఘాలు వ్యాపి చినట్లు, నీలమణులు పేర్చినట్లు, నల్ల కలువలు విచ్చుకున్నట్లు తుమ్మెదలు ముసిరినట్లు, నల్లకొండలు పగిలినట్లు, చీకట్లు వ్యాపించినట్లు, తమస్సు కళ్ళల్లో నుండి జారుతున్నట్లు శివుడు గజ్జెకట్టి ఆడిపాడాడు. 3. శివుని నాట్యం తామర పూలలా, పూమొగ్గల్లా వికసించిన పుణ్యల్లా తుమ్మెదలు మూగిన తామర ల్లా కొత్త హారాల్లా నవ్వులా, కనుగొలకుల సొగసులా, ఎర్రని చిగురులా సాక్షాత్కరించింది. 4. శివుడి నాట్యం ఆనందానికి గుర్తుగా, తూగు నడకలతో సాగి 0ది. 5. అలలు కదలినట్లు, చిరుగాలికి ఆకులు కదలినట్లు పూలు కదలి వాసనలు గాలిలో కలిసినట్లు, కమ్మ కస్తూరి వీడెలు మోగినట్లు, నెమలి పింఛాన్ని వి. ప్పినట్లు లేత నవ్వులు చిందినట్లు, నీలపు కళ్ళకాంతులు చిందుతుండగా శివుడు కాలికి గజ్జెలు కట్టి ఆడిపాడాడు.
  2. కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.

జ. 1. కలాం హైస్కూల్ చదివే రోజులలో ఇయదురైసోలోమోన్ అనే ఉపాధ్యాయుడు మనిషి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం అనే మూడింటిపై పట్టు సా ధిస్తే జీవితంలో విజయం సాధించవచ్చునని కలామ్ చెప్పేవాడు. 2. కలాం గురువు బోధనలతో ప్రోత్సాహంతో తిరుచినాపల్లిలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివి, ఆరోజులలో భౌతికశాస్త్రంపై ఆసక్తి ఏర్పరచుకొని, తత్త్వ శాస్త్ర గ్రంధాలు చదువుతూ ఆకాశం

విహరించాలనే కోరిక చిన్ననాటి నుండీ ఉండేది. 3కలామ్. మద్రాసు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో సోదరి ఆర్ధిక సహాయం అందుకొని తాను దారి తప్పినప్పుడల్లా తండ్రిమాటలు జై ప్తికితెచ్చుకొని సరైన దారిలో పయనించేవాడు. 4.ఎమ్.ఐ.టి లో కలాం చదువుచున్న రోజులలో స్పాండర్, కే. ఏ.వి. పండలై నరసింగరావు వారి నిశిత బో ధనల వల్ల ఏరోనాటిక్స్ పట్ల కలాంలోని జ్ఞానతృష్ణ పెరిగి విస్తృత పరిజ్ఞానం కలామ్ సమీకరించుకొనుటకు ఆ ముగ్గురు ప్రొఫెసర్లూ వారి శ్రేష్ఠమైన వ్యక్తి త్వాలు,కలాం గారికి ఎంతో సహకరించినవి. 5. కలాం రెండురోజుల్లో విమాన నిర్మాణం డిజైన్ పూర్తి చేసి, శ్రీనివాసన్ గారి మెప్పును పొందాడు. 6. వీడ్కో లు సభలో ప్రొఫెసర్ స్పాండర్, కలాం గారిని తనతోపాటు కూర్చోబెట్టుకొని ఫోటో తీయించుకున్నారు. 7. “మన విమానాన్ని మనమే తయారు చేసుకు ందాం”అనే వ్యాసాన్ని తమిళంలో రాసి కలాంబంగారు బహుమతి పొందుటయే కాక బెంగుళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ ఇంజన్ ఓవర్ హాలింగ్ లో పనిచేసి ఎంతో అనుభవాన్ని గడించినారు. 8. పిదప వైమానిక దళంలో ఉద్యోగిగా చేరి మంచి అనుభవం గడించినారు.

(లేదా)

  1. క్రమశిక్షణ అంటే ప్రతి పనిని సక్రమమయిన పద్ధతిలో సకాలంలో నెరవేర్చడం అని అర్ధం. 2. మనం ప్రతి రోజు లేచిన దగ్గర నుండి నిద్రించే వరకు పెద్ద ల పట్ల, గురువులపట్ల వినయవిధేయతలు కలిగి, ప్రణాళికా బద్దంగా పనులు చేస్తూ, శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలను అందిస్తూ సరైన రీతిలో జీవితంలో క్రమశిక్షణ అవసరం ఎందుకో వివరించండి. పనులు చేయుటయే క్రమశిక్షణ అని చెప్పవచ్చు. 3. క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని పదవ వంటిదని, స్వతస్పిధ్ధంగా ఒత్తిడి లేకుండా పనులు చేయాలే కాని, బలవంతంగా పనులు చేయరాదు. 4. ముఖ్యంగా రోజూ విద్యార్థులు క్రమశిక్షణతో పాఠాలు చదివి, ఇంటిపని (హెూమ్వర్క్) పూర్తిచేస్తే చదువు లో మంచి ఫలితాలు రావచ్చు. 5. క్రమశిక్షణతో వ్యాయామం చేస్తే మంచి శరీరధారుఢ్యం, క్రమశిక్షణతో పొదుపు చేస్తే ధనవంతులు గుట, క్రమశిక్షణతో మ నీ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తే మంచి ఉన్నత స్థానాలు సాధించవచ్చని కవి భావన. 6. మొత్తం మీద విద్యార్థులు చదువుకొనే రోజులలో క్రమశిక్షణతో విద్యాభ్యా సం చేస్తే జీవితంలో చక్కని విజయాలు సొంతం చేసుకొంటారని భావం.

భాషాంశాలు:( 10 మార్కులు

గీత గీసిన పదాలకు సరైన సమాధానాలు బ్రాకెట్లలో గుర్తించండి 20 X 1/2 = 10

13. అతనికి డాక్టరు కావాలనే ఆకాంక్ష ఉంది. (గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి) జ) బి కోరిక

14. నాలో పేరుకు పోయిన నీరసం పటాపంచలై పోయింది. (గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి) జ) చెల్లాచెదరు.

15. సీతాదేవి ధరిత్రిపుత్రిక (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి) జ) భూమి అవని

16. మన కవులు చంద్రికలను వర్ణించారు. ఆ కౌముది చల్లగా ఉంటుంది. (గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి) జ) వెన్నెల

17. అర్జునుడు గురువు ద్రోణాచార్యుడు (గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి) 2. జ) అజ్ఞానమనెడి అంధకారాన్ని తొలగించువారు.

18. పొదలచేత నానావర్ణాలతో శరీరం కలది (సరియైన వ్యుత్పత్త్వర్థాన్ని గుర్తించండి.) జ) వ్యాఘ్రము.

19.దేవతలు అమృతమును త్రాగారు. ( గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి) జ). వీరు- నెయ్యి

20. వర్షం లేక ఈ వర్షం జలాశయాలు నిండలేదు. గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి) జ). ఎ వాన-సంవత్సరం

21. సముద్రంలో రక రకాల గువ్వలున్నాయి (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి). జ) బిసంద్రము

22. ఆకసం లో మబ్బులను చూశారా గీత గీసిన పదానికి ప్రకృతి గుర్తించండి) జ) బి ఆకాశం

23. తాత చెప్పే కధలు వింటుంది మనుమరాలు (గీత గీసిన పదానికి విడదీసిన రూపం గుర్తించండి) జ) ఎ మనము + ఆలు

24. వాక్ + వాదం (సంధి పదాలను కలిపిన రూపం గుర్తించండి) జ. బి వాగ్వాదం

25. అక్కడ పులి ఆవుల సంవాదము జరుగుతుంది. (గీత గీసిన పదంలోని సంధిని గుర్తించండి) జ). ఎ త్రికసంధి.

26. ముక్కంటి కంఠంలో గరళం వుంది (గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.)

జ. బి) మూడు కన్నులు కలవాడు.

27. దానం చేసే కొద్దీ పెరిగే ధనం విద్యాధనము (గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి) జ) .సి రూపక సమాసం

28. కింది పదాలలో ద్విగు సమాస పదాన్ని గుర్తించండి . జ) ఎ నవ నాడులు

29. “ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు” ఏ పద్యపాదానికి వస్తాయి. జ) .సి తేటగీతి

30.”రికామి” అనే పదం ఏ గణమో గుర్తించండి. జ) డి. జగణం

31.దృష్టాంతాలంకార లక్షణం గుర్తించండి. జ). నీ వాక్యాలకు బింబ ప్రతిబింబశ్వం చెప్పుట.

32. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు చెంగు చెంగున గెంగుతున్నాయి (ఈ వాక్యంలో ఏ అలంకారముంది) . జ.) డి స్వభావోక్తి.

AP SA 2 Answer Keys

Telugu Answer KeyDownload Here
Hindi Answer KeyDownload Here
English Answer KeyDownload Here
Maths Answer KeyDownload Here
General Science Answer KeyDownload Here
Social Answer KeyDownload Here

AP SA 2 Summative 2 TELUGU Answer Key Papers Download

7TH CLASS SA2 EXAM TELUGU KEY DOWNLOAD

8TH CLASS SA2 EXAM TELUGU KEY DOWNLOAD

9TH CLASS SA2 EXAM TELUGU PAPER1 KEY DOWNLOAD

9TH CLASS SA2 EXAM TELUGU PAPER2 KEY DOWNLOAD